ETV Bharat / state

ఎం.అలమండలో 300 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - ఎం.అలమండలో నాటుసారా పట్టివేత వార్తలు

విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం ఎం.అలమండలో నాటుసారా కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు. 300 లీటర్లను బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

local liquor
ఎం.అలమండలో నాటుసారా పట్టివేత
author img

By

Published : May 20, 2021, 5:59 AM IST

విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం ఎం.అలమండ శివారు ప్రాంతంలోని నాటుసారా స్థావరంపై పోలీసులు దాడి చేశారు. సారా తయారికి ఉపయోగించే 300 లీటర్ల బెల్లం ఊటను పారబోశారు. తయారీదారులపై కేసు నమోదు చేశామని ఎస్సై సింహాచలం తెలిపారు.

ఇదీ చూడండి:

ఆక్సిజన్ ప్లాంట్లు త్వరగా అందుబాటులోకి తీసుకురండి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.