ETV Bharat / state

నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు

author img

By

Published : Jun 26, 2020, 7:46 AM IST

పాయకరావుపేట పట్టణ౦లో తాండవ నది సమీపాన నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

vishaka district
నాటు సారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు

విశాఖ జిల్లా పాయకరావుపేట పట్టణ౦లో ఎన్​ఫోర్స్​మెంట్ ఎస్సై ఎన్. నమ్రత ఆధ్వర్యంలో నాటుసారా కేంద్రాలపై దాడులు చేశారు. దాడుల్లో సుమారు 4400 లీటర్ల బెల్లం పులుపును గుర్తించారు. 22 డ్రమ్ముల్లో రహస్యంగా భూమిలో పాతిపెట్టి నిల్వ చేసిన బెల్లం పులుపును ధ్వంసం చేశారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇది చదవండి అనకాపల్లి మురుగునీటి శుద్ధి ప్లాంటును పరిశీలించిన ఎమ్మెల్సీ బుద్ధా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.