విశాఖ జిల్లా సరిహద్దులోని మావో ప్రభావిత గ్రామాల్లో పోలీసులు మైత్రీ సమావేశాలు నిర్వహించారు. బందవిధి (కిల్లమ్‌కోట), గరసింగి, గున్నలోవా, చిలకపనాస, కిల్లంకోట, కొత్త కిల్లంకోట, రసరాయ్, తర్థాలు, పోర్లుగుంట గ్రామాల్లో మూడు రోజులు పర్యటించి గిరిజనలు సమస్యలు తెలుసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి, నివారణ చర్యలపై పట్ల అవగాహన కల్పించారు. అనంతరం మందులను, యువతకు వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు.
ఇదీ చదవండి:
Demolitions: విశాఖలో కూల్చివేతల పరంపర.. దాడిని ఖండించిన తెదేపా నేతలు