ఇదీ చూడండి:
విశాఖ ఏజెన్సీలో యువతకు వాలీబాల్ పోటీలు - police dept conduct vallyball competitions in visakha agency
విశాఖ ఏజెన్సీ పెదబయలు మండలం గోమంగిలో పోలీసులు 'యువహో' పేరిట యువతకు వాలీబాల్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. యువత పెడదారి పట్టకుండా పోలీసు శిక్షణ, ఉపాధి కార్యక్రమాలను వినియోగించుకోవాలని నర్సీపట్నం ఓఎస్డీ కృష్ణారావు పిలుపునిచ్చారు. ఇందుకోసం పోలీసుశాఖ అన్ని విధాలా సాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాడేరు డీఎస్పీ రాజ్ కమల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
విశాఖ ఏజెన్సీలో యువతకు వాలీబాల్ పోటీలు
ఇదీ చూడండి: