ETV Bharat / state

వీఎంఆర్డీఏ కమిషనర్​గా పి.కోటేశ్వరరావు

విశాఖ మెట్రో రీజియన్ డెవలప్ మెంట్ అధారిటీ మెట్రోపాలిటన్ (వీఎంఆర్డీఏ) కమిషనర్​గా పి.కోటేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు.

వీఎంఆర్డీఏ కమిషనర్​గా పి.కోటేశ్వరరావు
author img

By

Published : Jul 24, 2019, 2:52 PM IST


విశాఖ మెట్రో రీజియన్ డెవలప్ మెంట్ అధారిటీ మెట్రోపాలిటన్ (వీఎంఆర్డీఏ) కమిషనర్​గా పి.కోటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. వీఎంఆర్డీఏగా మారిన తర్వాత కోటేశ్వరరావు రెండో కమిషనర్​గా బాధ్యతలను చేపట్టారు. కోటేశ్వరరావు ఇంతకు ముందు కడప, పశ్చిమగోదావరి జిల్లాల సంయుక్త కలెక్టర్​గా పని చేశారు. ఈయన 2009 బాచ్​కి చెందిన ఐఏఎస్​ అధికారి.

వీఎంఆర్డీఏ కమిషనర్​గా పి.కోటేశ్వరరావు


విశాఖ మెట్రో రీజియన్ డెవలప్ మెంట్ అధారిటీ మెట్రోపాలిటన్ (వీఎంఆర్డీఏ) కమిషనర్​గా పి.కోటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. వీఎంఆర్డీఏగా మారిన తర్వాత కోటేశ్వరరావు రెండో కమిషనర్​గా బాధ్యతలను చేపట్టారు. కోటేశ్వరరావు ఇంతకు ముందు కడప, పశ్చిమగోదావరి జిల్లాల సంయుక్త కలెక్టర్​గా పని చేశారు. ఈయన 2009 బాచ్​కి చెందిన ఐఏఎస్​ అధికారి.

వీఎంఆర్డీఏ కమిషనర్​గా పి.కోటేశ్వరరావు

ఇదీ చదవండి

దొరకని జషిత్ ఆచూకీ...ఆందోళనలో కుటుంబం

Intro:శివ. పాడేరు
ap_vsp_79_23_ganjayipai_avagahana_kalabrundaalu_av_ap10082
.......

యాంకర్,: విశాఖ మన్యంలో గంజాయి నిర్మూలించాలని ఎక్సయిజ్ అధికారులు కంకణం కట్టుకుని గ్రామగ్రామాన అవగాహన కల్పిస్తున్నారు. గత వారమ్ జిల్లా అధికారులతో కమిషనర్ mm నాయక్ సమావేశమై గంజాయి నిర్మూలనకు కార్యాచరణ రూపొందించారు. దీంతో excize అధికారులు నాట్య కళాకారులతో అవగాహన కల్పిస్తున్నారు. గిరిజనులు ఎక్కువ ఓ చేర్చి పాటల రూపంలో నాట్య మ్ వేసి చూపిస్తున్నారు. గంజాయి పంట వల్ల అనర్తాలు, వ్యవసాయ, వాణిజ్య పంటల వల్ల లాభాలు, కాఫీ వల్ల ఆదాయం అవగాహన కల్పించారు. విశాఖపట్నం. పాడేరు డివిజన్ .
"గంజాయి నిర్ములనపై అవగాహన సదస్సు"
గంజాయిని శాశ్వతంగా ఏజెన్సీ నుండి నిర్ములన చెయ్యాలనే తపనతో ఈ రోజు జి మాడుగుల మండలం పరదనిపుట్టు గ్రామంలో గంజాయి ని ఎవరు కూడా పండించకుండా దీనికి ప్రత్యన్మయంగా రాజ్మా,పసుపు,పిప్పళ్ళు వంటి లాభదాయక పంటలను పండించి గౌరప్రదమైన జీవితాన్ని గడపాలని అవగాహన సదస్సు ఎక్సేంజ్ శాఖ వారు నిర్వహించారు.గంజాయి దళారులను నమ్మి జీవితాన్ని పడుచేసుకెపుకుండా మంచిగా బ్రతకాలని అవగాహన కల్పించారు.దూరశకు పోయి జైలు పాలు కాకూడదని సూచించారు...
శివ, పాడేరుBody:శివConclusion:పాడేరు

For All Latest Updates

TAGGED:

vmrda
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.