ETV Bharat / state

కెమెరాతో జ్ఞాపకాలు పదిలం: ముత్యాల నాయుడు - విశాఖ

విశాఖ జిల్లా చోడవరంలో ప్రపంచ ఫొటో గ్రాఫర్ల దినోత్సవం నిర్వహించారు. ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

విశాఖలో ప్రపంచ ఫొటో గ్రాఫర్ల దినోత్సవం
author img

By

Published : Aug 19, 2019, 2:28 PM IST

విశాఖలో ప్రపంచ ఫొటో గ్రాఫర్ల దినోత్సవం

విశాఖ జిల్లా చోడవరంలో ప్రపంచ ఫొటో గ్రాఫర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి ఫొటోగ్రఫీ పితామహుడు ల్యూయుస్ దేవగర్ఢవ్ చిత్ర పటానికి పూలమాల వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...180 సంవత్సరాల చరిత్ర కలిగిన కెమెరా వల్ల బహుళ ప్రయోజనాలున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫొటోగ్రాఫర్ల సంఘం రాష్ట్ర చైర్మన్ ప్రసాద్, కెమెరామెన్ల ప్రతినిధి శివాజీ, అధ్యక్ష, కార్యదర్శులు బొంగరాల సురేష్ స్వామి పాల్గొన్నారు.

ఇదీ చూడండి

విశాఖలో 13వ జిల్లాస్థాయి పోటీలు

Intro:AP_VJA_14_19_VELUGU_KARMIKULU_CHALO_VJA_AVB_AP10050 Etv Contributor : Satish Babu, Vijayawada Phone : 9700505745 ( ) వెలుగు వివోఏ లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పదివేల వేతన జీవో తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వెలుగు వివోఏ లు చలో విజయవాడ కార్యక్రమం చేపట్టారు. విజయవాడ ధర్నా చౌక్ లో రాష్ట్రవ్యాప్తంగా వెలుగు వివోఏ లు వేలాదిగా చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేతన బకాయిలను తక్షణమే చెల్లించాలని వివోఏ లు చేసే పనులు గ్రామ వాలంటీర్లకు, వెల్ఫేర్ అసిస్టెంట్స్ కి అప్పగించ వద్దని ఏపీ వెలుగు ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మిని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివోఏ ల తొలగింపు, వేధింపులను తక్షణమే ఆపాలని ,వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకొని ,తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వాల కన్నా భిన్నంగా ఈ ప్రభుత్వం చేపడుతున్న పనులకు వేలాది మంది కార్మికులు రోడ్డున పడుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ,వేతనాలను వివోఏ ఖాతాకే జమ చేయాలని, వేతనాల పెంపు జీవో తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బైట్... ధనలక్ష్మి ఏపి వెలుగు ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Body:AP_VJA_13_19_VELUGU_KARMIKULU_CHALO_VJA_AVB_AP10050

Conclusion:AP_VJA_13_19_VELUGU_KARMIKULU_CHALO_VJA_AVB_AP10050
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.