ETV Bharat / state

లిఖితపూర్వక హమీ ఇస్తేనే ప్రచారానికి అనుమతి..! - Permission to campaign on written guarantee in vishakhapatnam district

విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణంలోని రఘురామ్​కాలనీ ఓటర్లు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. తమ కాలనీలో రోడ్లు వేస్తామని హామీ ఇస్తేనే ప్రచారానికి అనుమతిస్తామని తెలిపారు.

roads
'లిఖిత పూర్వక హమీ ఇస్తేనే.. ప్రచారానికి అనుమతి'
author img

By

Published : Feb 25, 2021, 7:21 PM IST

పురపాలక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనకాపల్లి పట్టణంలోని రఘురామ్ కాలనీ వాసులు వినూత్నంగా నిరసన తెలిపారు. తమ కాలనీలో రోడ్లు వేస్తామని లిఖిత పూర్వక హమీ ఇస్తేనే ప్రచారానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. బోర్డును ఏర్పాటు చేసి మరీ నిరసన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది: అయ్యన్నపాత్రుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.