ETV Bharat / state

మన్యంలో కలకలం స్పష్టిస్తున్న శాంతి స్థూపాలు

విశాఖ మన్యంలో శాంతి స్థూపాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మావోయిస్టులు అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్న వేళ వీటిని ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.

author img

By

Published : Jul 29, 2019, 6:16 AM IST

మన్యం

విశాఖ ఏజెన్సీలో నిన్నటి నుంచి మావోయిస్టుల అమ‌ర వీరుల వారోత్స‌వాలు ప్రారంభమయ్యాయి. విప్ల‌వంలో అమ‌రులైన వారికి నివాళ‌ులు అర్పించి వారి గుర్తుగా మావోయిస్టులు ఎర్రని స్థూపాలు ఏర్పాటు చేస్తుంటారు. అయితే మారు మూల గిరిజన పల్లెల్లో శాంతి స్థూపాలు వెల‌వ‌టంతో ఏవోబీలో ఉద్రిక్త‌త ప‌రిస్థ‌తి నెల‌కొంది. జూలై 28 నుంచి ఆగ‌స్టు 3 వ‌ర‌కూ ప్ర‌తీ యేటా మావోయిస్టులు అమ‌ర‌వీరుల వారోత్స‌వాలు నిర్వ‌హించ‌డం ప‌రిపాటి. మరణించిన కామ్రేడ్ల్ పేరు మీద ఎర్రని స్థూపాలు ఏర్పాటు చేస్తారు. ఈ సంవత్సరం మావోలే ఖంగుతినేట్లుగా తెల్లని స్థూపాలు వెలిశాయి. మావోల చేతిలో మరణించిన అమాయక గిరిజనుల పేర్లను ఈ స్థూపాలపై ఉన్నాయి. 'మావోయిస్టులని ఎదిరించి వాళ్ల చేతిలో అమరులైన గిరిజనులకు జోహార్లు' అని పేర్కొన్నారు.

రవాణా సౌకర్యం కూడా లేని మారుమూల ప్రాంతమైన కోరుకొండలో
ఆదివారం ఈ శాంతి స్థూపాలు ప్రత్యక్షమయ్యాయి. గిరిజ‌న అభ్యుద‌య సంఘం పేరిట ఈ స్థూపాల్ని అమర్చారు. మ‌రోవైపు కోరుకొండ ప‌రిస‌ర ప్రాంతాల్లో గ‌తంలో అమ‌ర‌వీరుల పేరిట నిర్మంచిన స్థూపాల‌కు రంగులేసి వారోత్స‌వాల‌కు మావోయిస్టులు సిద్ధం చేశారు. మావోయిస్టులు చ‌ర్య‌ల‌ను నిల‌వ‌రించ‌డానికి పోలీసులు స‌రిహద్దులో పెద్ద ఎత్తున గాలింపు చ‌ర్య‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు.

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు .. కంట్రిబ్యూటర్.

యాంకర్......రానున్న బక్రీద్ పండగ నేపధ్యంలో ఆవుల వ్యాపారస్తులు, మాంసం విక్రేతలు (స్లాటర్స్) తో అర్బన్ అదనపు ఎస్పీ వైటీ నాయుడు సమావేశం నిర్వహించారు. పాత గుంటూరు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ఉన్నత న్యాయస్థానాలు ఆదేశాల మేరకు ఆవులను స్లాటరింగ్ చేయరాదన్నారు. మున్సిపల్ అధికారులు సూచించిన మేరకు వయస్సు మళ్ళిన ఆవులను , ఎద్దులను మొదలైన వాటిని స్లాటరింగ్ కొరకు అనుమతి పొంది కబేళాలలో లేక మున్సిపల్ అధికారులు సూచించిన ప్రదేశాలలో మాత్రమే స్లాటరింగ్ చేయాలన్నారు .. అలాకాకుండా బహిరంగ ప్రదేశములలోగాని, అనుమతిలేని చోట్లగాని స్లాటరింగ్ చేసిన యెడల చట్టపరమైన చర్యులు తీసుకుంటామని హెచ్చరించారు. సున్నితమైన విషయాలలో ప్రజలందరూ ప్రజాస్వామ్య బద్ధముగా చట్టం సూచనలు మేరకు నడుచుకోవాలని సూచించారు. పండగ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేదుకు వ్యాపారస్తులు ప్రజలు సహకరించాలన్నారు. నిబంధనలను ఉల్లంఘించి, అక్రమంగా స్లాటరింగు నకు పాల్పడిన యెడల చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతందన్నారు. ఇప్పటికే నిఘా వర్గాలు సమాచారం సేకరించే పనిలో ఉన్నాయని , డ్రోన్ కెమెరాల ద్వారా , చెక్ పోస్టుల ద్వారా కూడా పర్యవేక్షణ ఉంటుందని అదనపు ఎస్పీ వైటీ నాయుడు తెలిపారు.
Body:విజివల్స్ Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.