ETV Bharat / state

అంబులెన్సులో ప్రయాణికులు.. ఉద్యోగం పోగోట్టుకున్న డ్రైవర్

author img

By

Published : Apr 15, 2020, 6:19 PM IST

అంబులెన్సులో సాధారణ ప్రయాణికుల్ని తరలించినందుకు ఉద్యోగం కోల్పోయాడు డ్రైవర్. నిబంధనలు అతిక్రమించి వారిని తరలించినందుకు మూల్యం చెల్లించుకున్నాడు.

passengers in ambulance driver lost his job at munchungipattu paderu manyam
అంబులెన్సులో ప్రయాణికులు

లాక్ డౌన్ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా అంబులెన్స్​లో ప్రయాణికులను తరిలించినందుకు అంబులెన్స్ డ్రైవర్ ఉద్యోగం కోల్పోయాడు. ఈ ఘటన విశాఖ మన్యం ముంచింగిపుట్టులో జరిగింది. ముంచింగిపుట్టు నుంచి నలుగురు ప్రయాణికులను డ్రైవర్ రవికుమార్ అంబులెన్స్​లో పాడేరుకు తీసుకెళ్లాడు. విషయం తెలుసుకున్న పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డీకే బాలాజీ అతడిని విధుల నుంచి తప్పించారు. ఆ నలుగురు వ్యక్తుల్ని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అత్యవసర వాహనంలో ప్రయాణికుల్ని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవీ చదవండి.. బ్రాండిక్స్ ఫ్యాక్టరీలో సిద్ధమవుతున్న కరోనా సూట్లు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.