ETV Bharat / state

పాల్తేరులో బోనాల సందడి - palteru villagers

ఆషాఢమాసం సందర్భంగా పాల్తేరు గ్రామంలో వైభవంగా బోనాలు జరిగాయి. భక్తులు నెత్తిన బోనంతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

palteru villagers celebrated bonala festival at vishskapatnam district
author img

By

Published : Jul 19, 2019, 3:25 AM IST

పాల్తేరులో బోనాల సందడి....

తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగానే విశాఖ జిల్లా పాల్తేరులో ఆషాఢమాస బోనాలు నిర్వహించారు. గ్రామంలో పాడి పంటలు బాగా పండాలని, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ పండుగను ప్రతి ఏటా నిర్వహిస్తారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు.

ఇదిచూడండి."నియోజకవర్గానికో నైపుణ్య శిక్షణా కేంద్రం"

Intro:223

Body:4444

Conclusion:కడప జిల్లా బద్వేలు పట్టణంలో రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు .ఎండలు ఎక్కువగా ఉండడంతో ఉదయాన్నే 6 గంటలకు ఈద్గా వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.