ETV Bharat / state

"వాసవీ క్లబ్ సేవలు మరింత విస్తృత పరుస్తాం"

వాసవీ క్లబ్ సేవలు మరింత విస్తృత పరుస్తామని ఆ క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుడు వేముల హజరతయ్య గుప్తా తెలిపారు. విశాఖలో జరిగిన క్లబ్ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

'దేశ వ్యాప్తంగా ప్రజలకు సేవలు అందించటమే మా లక్ష్యం'
author img

By

Published : Jul 30, 2019, 9:01 PM IST

దేశ వ్యాప్తంగా ప్రజలకు సేవలు అందించటమే మా లక్ష్యం

దేశ వ్యాప్తంగా ఉన్న వాసవీ క్లబ్​ల ద్వారా సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళతామని ఆ క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుడు వేముల హజరతయ్య గుప్తా తెలిపారు. విరాళాల ద్వారా సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో విద్యార్ధులకు పలు రకాలుగా చేయూత అందిస్తున్నామని గుప్తా వెల్లడించారు.

ఇది చూడండి:'ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు వైకాపా వ్యతిరేకం'

దేశ వ్యాప్తంగా ప్రజలకు సేవలు అందించటమే మా లక్ష్యం

దేశ వ్యాప్తంగా ఉన్న వాసవీ క్లబ్​ల ద్వారా సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళతామని ఆ క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుడు వేముల హజరతయ్య గుప్తా తెలిపారు. విరాళాల ద్వారా సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో విద్యార్ధులకు పలు రకాలుగా చేయూత అందిస్తున్నామని గుప్తా వెల్లడించారు.

ఇది చూడండి:'ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు వైకాపా వ్యతిరేకం'

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు.. కంట్రిబ్యూటర్ యాంకర్....తమ సమస్యలను పరిష్కరించాలని 2013 నుంచి పోలీసులు ఆశ్రయించి కేసు నమోదు చేసిన ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం లేదని గుంటూరు జిల్లా దొడ్లేరు మండలం క్రోసూరు గ్రామానికి చెందిన విజయ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపిల్లలకు ట్యూషన్స్ లు చెప్పుకుంటూ జీవనం కొనసాగిస్తునాని ... తన తల్లికి ఆరోగ్యం బాగా లేక అదే గ్రామానికి చెందిన కొందరి వద్ద లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నాని తెలిపింది. దాన్ని నిమిత్తం తమకు ఉన్న పొలాన్ని కౌల్ చేసుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నామని బాధితురాలు తెలిపింది. అయితే అప్పు తీసుకున్న మూడు సంవత్సరాల తర్వాత వడ్డీతో సహా చెల్లించేందుకు వెళ్తే పాస్ బుక్కులు ఇవ్వకుండా అడ్డం తిరిగి తమను వేధిస్తున్నారని బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో పలుమార్లు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోయింది. పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు కానీ దానికి సంబంధించి విచారణ మాత్రం చేయడం లేదని ఆరోపించింది. తాము ఉంటున్న ఇంటిని కూడా కొందరు ఆక్రమించి తమపై దాడి చేసి బెదిరిస్తున్నారని ఇదే విషయాన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన న్యాయం చేయడం లేదంటూ బాధితురాలు గుంటూరు పోలీస్ కార్యాలయాన్ని ఆశ్రయించింది. పలుమార్లు ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన పోలీసులు మాత్రంబువిచారణ చేయటం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. 2013 నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న పలుమార్లు ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఎస్పీకి ఫిర్యాదు చేసిన అన్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా కేసులు నమోదు చేసి తక్షణమే దర్యాప్తు చేయించి తమ ఇంటిని, పాస్ బుక్కులను తమకు ఇప్పించవలసింది గా బాధితురాలు గ్రామీణ ఎస్పీని కోరింది.


Body:బైట్....విజయ...బాధితురాలు


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.