ETV Bharat / state

'లోక్​సభలో మద్దతు ఇచ్చారు...రాష్ట్రంలో ద్రోహం చేశారు' - క్యాబినెట్​లో ఎన్​పీఆర్​ బిల్లు తీర్మానాన్ని వ్యతిరేకించటంపై భాజపా మండిపాటు

లోక్​సభలో సీఏఏకు మద్దతు ఇచ్చి మంత్రివర్గ సమావేశంలో ఎన్​పీఆర్​ను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడం ద్రోహం అని భాజపా శాసన మండలి సభ్యుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఇలా ద్వంద వైఖరి అవలంభించడం రాజకీయ పార్టీల విశ్వాసానికి గొడ్డలిపెట్టు అని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్​పీఆర్​పై ప్రజల్లో అభద్రతాభావం తొలగించి దేశాభివృద్ధికి దోహదపడాలని కోరారు.

శాసన మండలి సభ్యుడు పివిఎన్ మాధవ్
శాసన మండలి సభ్యుడు పివిఎన్ మాధవ్
author img

By

Published : Mar 5, 2020, 7:50 AM IST

శాసన మండలి సభ్యుడు పివిఎన్ మాధవ్

శాసన మండలి సభ్యుడు పివిఎన్ మాధవ్

సంబంధిత కథనం

ఎన్‌పీఆర్‌ ప్రక్రియ నిలుపుదల చేస్తూ కేబినెట్​ తీర్మానం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.