విశాఖలోని శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసంలోని రెండో గురువారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెల్లవారుజామునుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు బారులు తీరారు. అమ్మవారికి ఆర్ధరాత్రి పంచామృతాభిషేకం నిర్వహించిన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు.
ఇదీ చదవండి :