చేపలు వేటకు వెళ్లి మృత్యు ఒడికి విశాఖ మన్యం పాడేరు మండలం కావురాయి గ్రామ చెరువులో చేపల పట్టాడానికి వెళ్లిన కొండబాబు ప్రమాదపుశాత్తు ఆ చెరువులోనే పడి మృతి చెందాడు. కొండబాబు చెరువులో మునిగిపోవటాన్ని గమనించిన గ్రామస్థులు విపత్తు నిర్వహణ సిబ్బందికి సమాచారం అందించారు. ఎన్డీఆర్‌ఎప్ సిబ్బంది వచ్చి తీవ్రంగా గాలించి అతి కష్టమ్మీద మృతదేహాన్ని వెలికి తీశారు. ఇదీ చదవండి : జాగిలాల విశ్వాసం...యజమాని ఆచూకీ లభ్యం