విశాఖ జిల్లా గొలుగొండ మండలం లింగంపేటలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదవ్వటంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. కరోనా పాజిటివ్ కేసు నమోదు ప్రాంతాన్ని గుర్తించి అవసరమైన రక్షణ చర్యలు చేపడుతున్నారు. కరోనా బాధిత వ్యక్తికి సంబంధించిన ప్రైమరీ కాంటాక్టులను గుర్తించి వారికి అవసరమైన పరీక్షలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి: