విశాఖ జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ట్రాలీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు మాడుగుల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్సను అందించి.. మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
ఇదీ చదవండి: గాలికొండ ఏరియా కమిటీ, సీపీఐ మావోయిస్టు పేరుమీద వాల్ పోస్టర్లు