ETV Bharat / state

గిరిజన సంక్షేమాశ్రమ పాఠశాలలో అధికారుల ఆకస్మిక తనిఖీ - schools

గిరిజన సంక్షేమాశ్రమ పాఠశాలలో అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల ప్రతిభా పాఠవాలపై ఆరా తీశారు. సౌకర్యాలు పరిశీలించిన ఐటీడీఏ అధికారి మరమత్తులు చేయించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

officers-visit-girijan-schools
author img

By

Published : Aug 2, 2019, 9:45 AM IST

గిరిజన సంక్షేమాశ్రమ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ

విశాఖ జిల్లాలోని పాడేరు మలక పొలం గిరిజన సంక్షేమాశ్రమ పాఠశాలలో ఐటీడీఏ అధికారి బాలాజీ, డిప్యూటీ డైరెక్టర్ విజయ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో సౌకర్యాలు పరిశీలించి..మరమ్మతులు చేయించాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థుల ప్రతిభా పాటవాలపై ఆరా తీశారు. గ్రహణం మొర్రితో బాధపడుతున్న ఓ విద్యార్థికి చికిత్స చేయించాలంటూ అధికారుల్ని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనాలు చేసి అక్కడే బస చేశారు.

Intro:AP_TPG_06_02_ANNA_CANTEENS_CLOSED_AV_AP10089
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
ఫోన్ నంబర్: 8008574484
(  ) నిరుపేదలకు మూడు పూటల ఐదు రూపాయలకు అన్నం పెట్టే అన్న ఫలహారశాలలు మూసివేశారు. పట్టడం దొరక వృద్ధులు నిరుపేదలు అవస్థలు పడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలో లో మొత్తం నాలుగు అన్న భోజనశాల లను 2018 లో ప్రారంభించారు వీటిలో ఒక్కో ఉదయం అల్పాహారం 400 మందికి, మధ్యాహ్నం భోజనం 500 మందికి, రాత్రి భోజనం 300 మందికి అందిస్తుంటారు. నగరంలో భోజనశాల పెట్టిన నాటి నుంచి వృద్ధులు వృక్ష కార్మికులు వివిధ ప్రాంతాల్లో పనిచేసే కార్మికులు , జిల్లా కేంద్ర కి రోజు అనేక పనుల నిమిత్తం వచ్చే పేదల కడుపు నింపుకొని సాయంత్రం ఇంటికి వెళ్తున్నారు. ఇలాంటి దశలో ఒక్కసారిగా అన్న కాంటీన్ మూసివేయడంతో నిరుపేదల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నగారు క్యాంటీన్ల మూసివేతపై అన్నా క్యాంటీన్ లకు ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్న అక్షయపాత్ర నిర్వాహకులు ఇక భోజనం అందించలేమని గత నెల 31న చెప్పారని అధికారులు పేర్కొంటున్నారు.

Body:అ

Conclusion:ధ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.