ETV Bharat / state

ఆనందపురంలో.. మూడో విడత నామినేషన్లకు ఏర్పాట్లు - ఆనందపురంలో మూడో విడత నామినేషన్లు వార్తలు

విశాఖ జిల్లా ఆనందపురం మండల పరిధిలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

nominations
ఆనందపురం మండలంలో నామినేషన్ల ప్రక్రియకు ఏర్పాట్లు
author img

By

Published : Feb 9, 2021, 6:22 PM IST

విశాఖ జిల్లా ఆనందపురం మండల పరిధిలో 26 పంచాయతీలకు బుధవారం నుంచి మూడో దశ నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆనందపురం, గిడిజాల, గొట్టిపల్లి, శిర్లపాలెం, శొంఠ్యాం, తర్లువాడ, వెల్లంకిలో నామినేషన్లను స్వీకరించనున్నారు.

ఇదీ చదవండి:

ఉక్కు పరిశ్రమపై ప్రధానికి సీఎం లేఖ రాసినందుకు ధన్యవాదాలు: గంటా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.