ETV Bharat / state

'వైద్య విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తా' - ntr health university latest news

ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి కొత్త వీసీగా నియామకపు ఉత్తర్వులు వెలువడిన తర్వాత ఈటీవీ భారత్​తో నూతన ఉపకులపతి శ్యామ్ ప్రసాద్ తన ఆలోచనలను ఈటీవీ భారత్​తో పంచుకున్నారు.

ntr health university vice chanceller
'వైద్య విద్యాప్రమాణాలను పెంచేందుకు నా వంతు కృషి చేస్తా'
author img

By

Published : Jan 11, 2020, 10:09 AM IST

వైద్య విద్యాప్రమాణాలను పెంచేందుకు తన వంతు కృషి చేస్తానని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నూతన ఉపకులపతి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ వెల్లడించారు. వైద్య విద్యను అభ్యసించే విద్యార్ధులకు కమ్యూనికేషన్, సమయపాలన వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. వైద్య కళాశాలలకు ర్యాంకులు ఇచ్చేందుకు కేంద్రం అలోచిస్తోందని... ఇందులో ఎన్టీఆర్ యూనివర్సిటీ మంచి ర్యాంకులు వచ్చేందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై ప్రత్యేకంగా కసరత్తు చేస్తానని వీసీ తెలిపారు.

'వైద్య విద్యాప్రమాణాలను పెంచేందుకు నా వంతు కృషి చేస్తా'

ఇవీ చూడండి-విశాఖలో సంతకాల సేకరణ.. ఎందుకంటే..?

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.