ఇవీ చూడండి:
విశాఖలో ఘనంగా భారతీయ సంస్కృతి వేడుకలు - భారతీయ సంస్కృతి వేడుకలు తాజా వార్తలు
నార్త్ దిల్లీ కల్చరల్ అకాడమీ రాష్ట్రీయ పురస్కార్ 2020 వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. భారతీయ సంస్కృతి వేడుకలు పేరిట ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన కళాకారులను సన్మానించారు. వేడుకల్లో వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ హాజరై పురస్కారాలు అందజేశారు. రాష్ట్రీయ పురస్కారాన్ని విజయ్ కుమార్, దాసరి అవార్డును ప్రసన్న కుమార్ అందుకున్నారు. వేడుకల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ పాటలకు చిన్నారులు చేసిన నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
విశాఖలో ఘనంగా భారతీయ సంస్కృతి వేడుకలు
ఇవీ చూడండి:
sample description
TAGGED:
రాష్ట్రీయ పురస్కారం వార్తలు