ఏపీఈపీడీసీఎల్ విద్యుత్ బిల్లులు స్వీకరణ కార్యక్రమాన్ని విశాఖ జిల్లా చోడవరం మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టారు. దీంతో విద్యుత్ బిల్లుల నగదు చెల్లించేందుకు ఒక్కసారిగా జనం గమిగూడారు. అందరూ సామాజిక దూరాన్ని మరిచారు.
చోడవరం మండలంలో విద్యుత్ ఉద్యోగులు బిల్లులుకు సంబంధించిన నగదు తీసుకునేందుకు గ్రామాల వారీగా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో గోవాడ, దుడ్డుపాలెం, అంభేరుపురం గ్రామాల్లో సామాజిక దూరం పాటించకుండా విద్యుత్ బిల్లులు చెల్లిండం ఆందోళన కలిగిస్తోంది.
ఇవీ చూడండి: