విశాఖలోని హనుమంతువాక వద్ద ఉన్న జ్ఞానానంద సాధు ఆశ్రమంలో ఉన్న గోవులకు ఎవరైనా దాతలు గ్రాసం అందించాల్సిందిగా నిర్వాహకులు కోరారు. లాక్ డౌన్ వల్ల నిధుల లేమితో గోమాతలకు మేత దొరకడం కష్టమైందన్నారు. గోశాలలో ఉన్న 52 ఆవులు ఆహారం లేక చిక్కిశల్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మనసున్న దాతలు స్పందించి సహాయం చేయాలని వేడుకున్నారు.
ఇవీ చదవండి.. దుకాణదారులకు ఊరట.. నిబంధనలతో అనుమతులు