ఇంపీరియల్ బ్లూ సూపర్ హిట్ నైట్స్ సీజన్-5లో భాగంగా ప్రసిద్ధ గాయకురాలు నేహా కక్కర్ విశాఖలో ప్రదర్శన ఇచ్చారు. తన గాత్రంతో యువతను ఉర్రూతలూగించారు. భారీ సంఖ్యలో హాజరైన కుర్రకారు కాలు కదిపి చిందులేశారు. యూత్ ఎక్కువగా అభిమానించే సింగింగ్ సూపర్ స్టార్‌గా ఈ బాలీవుడ్ గాయని ప్రసిద్ధి చెందారు. తన పాటతో జవాన్లకు నివాళులర్పించారు నేహా కక్కర్. ఇప్పటికే ఆరు నగరాల్లో ప్రదర్శనలు ఇచ్చిన ఆమె... విశాఖలో పర్యటించడం మంచి అనుభూతినిస్తోందని తెలిపారు.
'నేహా కక్కర్' స్వర నివాళి - imperial blue super hit nights season-5
విశాఖలో గాయని నేహాకక్కర్ ప్రదర్శన ఇచ్చారు. ఇంపీరియల్ బ్లూ సూపర్ నైట్స్ సీజన్-5లో భాగంగా ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన గానంతో పుల్వామాలో మరణించిన జవాన్లకు నివాళులర్పించారు.
నేహా కక్కర్
ఇంపీరియల్ బ్లూ సూపర్ హిట్ నైట్స్ సీజన్-5లో భాగంగా ప్రసిద్ధ గాయకురాలు నేహా కక్కర్ విశాఖలో ప్రదర్శన ఇచ్చారు. తన గాత్రంతో యువతను ఉర్రూతలూగించారు. భారీ సంఖ్యలో హాజరైన కుర్రకారు కాలు కదిపి చిందులేశారు. యూత్ ఎక్కువగా అభిమానించే సింగింగ్ సూపర్ స్టార్‌గా ఈ బాలీవుడ్ గాయని ప్రసిద్ధి చెందారు. తన పాటతో జవాన్లకు నివాళులర్పించారు నేహా కక్కర్. ఇప్పటికే ఆరు నగరాల్లో ప్రదర్శనలు ఇచ్చిన ఆమె... విశాఖలో పర్యటించడం మంచి అనుభూతినిస్తోందని తెలిపారు.
Chandigarh, Feb 15 (ANI): Condemning the Pulwama terror attack, Punjab Tourism Minister called it a cowardly act and said that it needs a permanent solution. He said, "Along with the international community and through dialogue, a solution should be taken out. How long will our jawans sacrifice their lives? How long will the bloodshed continue? People who do this must be punished. Hurling abuses won't help."
Last Updated : Feb 16, 2019, 11:33 AM IST