ETV Bharat / state

ఈ నెల 29న జాతీయ కార్మిక సంఘాల సమ్మె! - కార్మికుల సమ్మె

దేశ వ్యాప్తంగా ఈ నెల 29న సమ్మె చేస్తున్నట్లు జాతీయ కార్మిక సంఘాలు తెలిపాయి. సెయిల్ కార్మికులు వేతనాల ఒప్పందంలో జాప్యం, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశాఖ కార్మిక సంఘం నాయకులు దొమ్మేటి అప్పారావు వెల్లడించారు.

National trade union strike on the 29th of this month

author img

By

Published : Jun 18, 2021, 9:43 PM IST

జాతీయ కార్మిక సంఘాలు సమ్మె సైరన్ మోగించాయి. దేశవ్యాప్తంగా ఈ నెల 29న సమ్మె చేస్తున్నట్లు ప్రకటించాయి. సెయిల్ కార్మికుల వేతల ఒప్పందంలో జాప్యం, ప్రభుత్వం పరిశ్రమల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘం నాయుకులు దొమ్మెటి అప్పారావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని.. లేని పక్షంలో సమ్మెబాట తప్పదని ఆయన హెచ్చరించారు.

ఇదీ చదవండి: మావోయిస్టుల మృతదేహాలకు కొనసాగుతున్న పోస్టుమార్టం ప్రక్రియ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.