సింహాద్రి అప్పన్న స్వామిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. లోకేష్‌ను సాదరంగా ఆహ్వానించిన దేవస్థాన అధికారులు, అర్చకులు.. దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. విశాఖ నుంచి తెదేపా రోడ్ షో ప్రారంభించనున్న లోకేష్.. మెుదటగా గాజువాకలో ప్రచారం చేయనున్నారు.
ఇదీ చదవండి: