ETV Bharat / state

విశాఖ జిల్లాలో నామినేషన్ల హోరు

సాగరతీరంలో చివరిరోజు నామినేషన్ల హోరు వినిపించింది. విశాఖ జిల్లా వ్యాప్తంగా అన్ని పార్టీల నుంచి... అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు.

నామినేషన్ సమర్పిస్తున్న అభ్యర్థి
author img

By

Published : Mar 25, 2019, 4:26 PM IST

నామినేషన్ సమర్పిస్తున్న అభ్యర్థి
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా మీసాల సుబ్బన్న నామినేషన్ వేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్నికల అధికారికి నామపత్రాలు సమర్పించారు.

పెందుర్తి తెదేపాఅభ్యర్థిగా బండారు సత్యనారాయణమూర్తి నామినేషన్ వేశారు. ఎన్నికల అధికారి కార్యాలయానికిభారీ ర్యాలీగా వెళ్లారు.చంద్రబాబు ప్రభుత్వం చేసినఅభివృద్ధి పనులే తమకు విజయాన్ని కట్టబెడతాయని ధీమా వ్యక్తం చేశారు.

చోడవరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి గా పాకలపాటి వెంకటసత్యనారాయమ మూడు సెట్లు నామినేషన్​లు దాఖలు చేశారు. ఎన్నికల అధికారికి పత్రాలు అందజేశారు.

ఇదీ చదవండి

గెలిపించండి.. 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా!

Intro:Ap_Vsp_91_25_Tdp_South_Byke_Rally_Av_C14
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ ఈస్ట్
8008013325
( ) విశాఖ దక్షిణ నియోజకవర్గం కార్యకర్తలంతా భారీ ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు.

Body:దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వాసుపల్లి గణేష్ కుమార్ ను అలాగే ఎంపీ అభ్యర్థిగా శ్రీ భరత్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు నినాదాలు చేశారు.

Conclusion:రైల్వే న్యూ కాలనీ ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ లో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రచార రధంపై అభివాదం చేస్తూ ప్రచారంలో పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.