ETV Bharat / state

ఘనంగా కొత్తూరు మోదకొండమ్మ జాతర - మోద కొండమ్మ జాతర

భక్తులు కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా పేరొందిన కొత్తూరు మోదకొండమ్మ జాతర ఘనంగా జరిగింది. ఆదివారం రాత్రి ముగిసిన ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు ఘటాలు మోస్తూ అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజాలు చేశారు.

ఘనంగా కొత్తూరు మోదకొండమ్మ జాతర
author img

By

Published : May 13, 2019, 6:49 AM IST

ఘనంగా కొత్తూరు మోదకొండమ్మ జాతర

విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరులో మోదకొండమ్మ జాతర ఘనంగా జరిగింది. అమ్మవారి ఘటాలు ధరించిన భక్తులు ఆలయం వరకు ఊరేగింపుగా వచ్చిమోదకొండమ్మ తల్లికి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. అనకాపల్లి ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి జాతర సందర్భంగా పరిసర గ్రామాల్లో సందడి నెలకొంది. డప్పు దరువులు, కొలాటాలు, ఘాటాలతో నృత్యాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి.

ఇవీ చూడండి : ఘనంగా ప్రారంభమైన బ్రహ్మంగారి ఆరాధనోత్సవాలు

Intro:కేంద్రం మైదుకూరు
జిల్లా కడప
విలేకరి పేరు విజయభాస్కర్రెడ్డి
చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9

AP_CDP_28_12_GANJAYE_SVADHEENAM_C3

Body:కడప జిల్లా మైదుకూరు విజయనగర్ కాలనీకి చెందిన చిన్న చెన్నయ్య గారి పుల్లయ్య అనే వ్యక్తిని అరెస్టు చేసి 10.184 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు స్థానిక పోలీస్స్టేషన్లో లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో లో సి ఐ రాజేంద్రనాథ్ యాదవ్ అరెస్ట్ విషయాన్ని ప్రకటించారు గంజాయి విక్రయిస్తున్నట్లు అందిన సమాచారంతో పుల్లయ్య ఇంటిని తనిఖీ చేయగా నిల్వచేసిన గంజాయి పొట్లాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు విశాఖపట్టణం నుంచి సరఫరా చేసిన గంజాయి పొట్లాలను కర్నూలు జిల్లా అహోబిలం కు చెందిన చిన్నక్క నాగభూషణం లు పుల్లయ్య కు విక్రయిస్తున్నట్లు గా విచారణలో వెల్లడైనట్లు సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ విలేకరులకు తెలిపారు చిన్నక్క నాగభూషణం లను అరెస్టు చేయాల్సి ఉందని వెల్లడించారు అరెస్టు చేసిన పుల్లయ్యను గంజాయితో కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.