ఆకాశవాణి కేంద్రాల్లో క్యాజువల్ అనౌన్సర్లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు.. ఉద్యోగ రక్షణ, జీత,భత్యాల్లో అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ఆకాశవాణి క్యాజువల్ అనౌన్సర్ల సదస్సు విశాఖలోని యూత్ హాస్టల్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మాధవ్, క్యాజువల్ అనౌన్సర్ల సమస్యలను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
ఆకాశవాణి క్యాజువల్ అనౌన్సర్ల సమస్యల పరిష్కారానికి కృషి - విశాఖలోని యూత్ హాస్టల్స్‌లో ఆకాశవాణి క్యాజువల్ అనౌన్సర్ల సదస్సు
ఆకాశవాణి క్యాజువల్ అనౌన్సర్ల సమస్యలను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు.
![ఆకాశవాణి క్యాజువల్ అనౌన్సర్ల సమస్యల పరిష్కారానికి కృషి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4445619-1015-4445619-1568541503970.jpg?imwidth=3840)
ఆకాశవాణి క్యాజువల్ అనౌన్సర్ల సదస్సులో ఎమ్మెల్సీ పీవీఎన్.మాధవ్
ఆకాశవాణి క్యాజువల్ అనౌన్సర్ల సదస్సులో ఎమ్మెల్సీ పీవీఎన్.మాధవ్
ఆకాశవాణి కేంద్రాల్లో క్యాజువల్ అనౌన్సర్లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు.. ఉద్యోగ రక్షణ, జీత,భత్యాల్లో అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ఆకాశవాణి క్యాజువల్ అనౌన్సర్ల సదస్సు విశాఖలోని యూత్ హాస్టల్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మాధవ్, క్యాజువల్ అనౌన్సర్ల సమస్యలను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
ఆకాశవాణి క్యాజువల్ అనౌన్సర్ల సదస్సులో ఎమ్మెల్సీ పీవీఎన్.మాధవ్
Intro:యాంకర్
గోదావరి వరద తూర్పు గోదావరి జిల్లా కోనసీమ లంక ప్రజలను ఇక్కట్ల కు గురి చేస్తుంది లంక గ్రామాల ప్రజలు పడవలను ఆశ్రయించి రాకపోకలు సాగిస్తున్నారు పి గన్నవరం ఆనకట్ట వద్ద వైనతేయ గోదావరి నది పోటెత్తి ప్రవహిస్తుంది పలు లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి పల్లపు లంక భూములను వరద నీరు ముంచెత్తడంతో పచ్చిమేత ముంపునకు గురి అయింది ఈ కారణంగా పశుగ్రాసం కొరత వస్తుందని రైతులు వాపోతున్నారు కొన్ని పంటలు సైతం వరద నీరు ముంచేసింది కోనసీమలో అయినవిల్లి జీ పెదపూడి అప్పనపల్లి వద్ద కాజు వేలు వరదనీటిలో ముగ్గులు గురికావడంతో నాకు ప్రజలు అవస్థలు పడుతున్నారు చాకలి పాలెం సమీపంలో మూడు రోజుల క్రితమే కాజ్వే మునిగిపోయింది ఈ కారణంగా కనకాయలంక ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు ఊ డు మూ డి వద్ద వరద నీరు పోటెత్తి నిరుపేదల పూరిగుడిసె లు లు పంపు బారిన పడటంతో అక్కడివారు ఏటి గట్టు మీదకు చేరారు
రిపోర్టర్ భగత్ సింగ్8008574229
Body:వరద
Conclusion:గోదావరి వరద