ETV Bharat / state

'ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటే సహించం' - చోడవరంలో ఎమ్మెల్యే ధర్మశ్రీ ర్యాలీ

విశాఖను రాజధాని చేయాలంటూ చోడవరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

mla dharma sri rally in chodavaram
ఎమ్మెల్యే ధర్మశ్రీ ఆధ్వర్యంలో ర్యాలీ
author img

By

Published : Jan 10, 2020, 6:14 PM IST

ఎమ్మెల్యే ధర్మశ్రీ ఆధ్వర్యంలో ర్యాలీ
విశాఖను రాజధానిగా చేయాలని డిమాండ్​ చేస్తూ వైకాపా నేతలు, కార్యకర్తలు, విద్యార్థులు చోడవరంలో ర్యాలీ నిర్వహించారు. రెండు పత్రికలు కావాలనే అమరావతిలో ఆకాశహర్మ్యాలు ఉన్నట్లు రాశాయని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు చేష్టలతో ఉత్తరాంధ్ర ఉడుకుతోందని అన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై విరుచుకుపడ్డారు.

ఇదీ చదవండి:

అమరావతిని మార్చకపోతే విప్లవం వస్తుంది:అవంతి

Intro:Ap_Vsp_38_10_Dharmmasree_voice_Av_Ap10151
జిల్లా: విశాఖ
సెంటర్: చోడవరం
కంట్రీబ్యూటర్: ఓరుగంటి రాంబాబు
గమనిక: ఈనాడు, ఆంధ్రజ్యోతి లను బహిష్కరిద్దాం.
యాంకర్: విశాఖ ను రాజధాని చేయాలంటూ చోడవరంలో భారీ ఎత్తున ర్యాలీ జరిగింది. వైకాపా ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ కి ఆ పార్టీ నేత, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు. పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరయ్యారు.
వాయిస్ వోవర్: గాంధీగ్రామం నుంచి చోడవరం కొత్తూరు కూడలి వరకు ర్యాలీ చేశారు. న్యాయైవాదులు సంఘీభావం తెలిపి నినాదాలు చేశారు. కొత్తూరు కూడలిలో ర్యాలీని ఉద్దేశించి ఎమ్మెల్యే ధర్మశ్రీ ఆవేశంగా మాట్లాడారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకునేది లేదన్నారు.
ఈనాడు, ఆంధ్రజ్యోతి లపై విరచుకుపడ్డారు. అవసరమయితే ఆ రెండు పత్రికలను బహిష్కరిద్దామని పిలుపున్నిచ్చారు.
ఉత్తరాంధ్ర వైపు ఆ ప్రాంత నాయకులు వస్తే అడ్డుకుని సత్తా చూపుదాం.
బైట్: కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యే, చోడవరం.

Body:చోడవరం

Conclusion:8008574732
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.