విశాఖ జిల్లాలోని పరిశ్రమల యజమానులతో.. కలెక్టరేట్ లో మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్షించారు. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు హాజరయ్యారు. పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యంతో పాటు మరిన్ని అంశాలపై చర్చించారు. సామాజిక బాధ్యతగా ఖర్చు చేసే నిధులు గత ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా వాడారని... ఇక మీద నిర్దిష్ట పద్ధతిలో సీఎస్ఆర్ ఖర్చు జరిగేలా ఆలోచన చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.
ఇది కూడా చదవండి