ETV Bharat / state

వేడుకల నుంచి సడన్​గా వెళ్లిపోయిన మంత్రి అవంతి.. కారణం ఇదే..! - muthamshetty srinivasarao disappointed on independence day celebrations in vizag

విశాఖలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో.. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వేడుకల మధ్యలోనే ఉన్నట్టుండి వెనుదిరిగారు. ఎందుకు వెళ్లిపోయారన్న విషయంపై.. అంతా చర్చించుకున్నారు. ఈ విషయంపై మంత్రి తర్వాత వివరణ ఇచ్చారు.

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
author img

By

Published : Aug 15, 2021, 6:49 PM IST

Updated : Aug 15, 2021, 8:23 PM IST

విశాఖ పోలీసు కమిషనరేట్​లో జరిగిన స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అసహనం వ్యక్తం చేశారు. వేడుకలలో భాగంగా పోలీస్ గ్రౌండ్​లోకి వచ్చిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు.. పార్లమెంట్ సభ్యుడు ఎం.వీ.వీ. సత్యనారాయణతో కలిసి కూర్చున్నారు.

కొద్ది సమయం తరువాత మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ పరిణామం చర్చలకు దారితీసింది. అయితే.. తాను ఇతర ప్రాంతాల్లో జాతీయ పతాక ఆవిష్కరణలకు హాజరు కావాల్సి ఉన్నందునే బయల్దేరినట్టు మంత్రి తెలిపారు.

ఇదీ చదవండి:

CORONA: రాష్ట్రంలో మరో 1,506 కరోనా కేసులు.. 16 మరణాలు

Last Updated : Aug 15, 2021, 8:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.