రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సింహాచల వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులను ఈవో భ్రమరాంబ వివరించారు. సింహాచల పంచగ్రామల సమస్య పరిష్కరించాలని స్థానికులు మంత్రికి వినతిపత్రం అందించారు.
ఇదీ చదవండి: