ETV Bharat / state

Gudivada Amarnath: జనసేనకు గుడివాడ అమర్​నాథ్​ సవాల్​... ఏమనంటే..? - Minister Amarnath comments on Pawan Kalyan

Gudivada Amarnath on Pawan Kalyan: బీసీల సమస్యలపై చర్చించేందుకే కాపు నేతల సమావేశం ఏర్పాటు చేశామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. పవన్‌ కోసం ప్రత్యేకంగా సమావేశమై చర్చించాల్సిన పనిలేదన్నారు. ధైర్యం ఉంటే జనసేన 175 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పాలని సవాల్​ విసిరారు.

Minister Gudivada Amarnath
మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌
author img

By

Published : Nov 2, 2022, 9:12 AM IST

Gudivada Amarnath on Pawan Kalyan: జనసేన, పవన్‌ గురించి ప్రత్యేకంగా కాపునేతలంతా కలిసి కూర్చుని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అన్నారు. చంద్రబాబు, పవన్ భేటీని తాము ముందే ఊహించామన్నారు. తనను నమ్ముకున్న శ్రేణులను పవన్‌ మోసం చేయడం పరిపాటేనన్నారు. పవన్‌కు ధైర్యం ఉంటే 175 స్థానాల్లో పోటీచేస్తామని ప్రకటించాలంటూ మంత్రి అమర్‌నాథ్‌ సవాల్ విసిరారు.

"బీసీల సమస్యలపై చర్చించేందుకే కాపు నేతల సమావేశం జరిగింది. పవన్‌ కోసం ప్రత్యేకంగా సమావేశమై చర్చించాల్సిన పనిలేదు. చంద్రబాబును సీఎం చేయడమే పవన్ లక్ష్యం. ధైర్యం ఉంటే జనసేన 175 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పాలి." -మంత్రి అమర్‌నాథ్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.