ఇవీ చదవండి: దుబాయ్‌కు వెళ్దామని రైలెక్కిన బుడతలు!
భీమిలిని వైకాపా కంచుకోటగా మార్చాలి: అవంతి - పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు వార్తలు
భీమిలి నియోజకవర్గాన్ని వైకాపా కంచుకోటగా మార్చాలని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. నియోజకవర్గంలోని అన్నవరం పంచాయతీలో స్థానిక ఎన్నికల ప్రచారాన్ని మంత్రి ప్రారంభించారు. గ్రామంలోని రామాలయంలో పూజలు నిర్వహించిన మంత్రి వైకాపా అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.
minister avanthi srinivas election campaign
ఇవీ చదవండి: దుబాయ్‌కు వెళ్దామని రైలెక్కిన బుడతలు!