ETV Bharat / state

గరిమెళ్ల వారపు సంతలో మెగా వైద్య శిబిరం - గరిమెళ్ళ వారపు సంతలో మెగా వైద్య శిబిరం

గరిమెళ్ల వారపు సంతలో విశాఖ శంకర్ ఫౌండేషన్ వైద్యులు.. గిరిజనులకు కంటి పరీక్షలు చేశారు. వందలాది మంది.. పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహా తీసుకున్నారు.

mega medical camp at garimella market in visakha
విశాఖలోని గరిమెళ్ళ వారపు సంతలో మెగా వైద్య శిబిరం
author img

By

Published : Jan 22, 2020, 2:05 PM IST

గరిమెళ్ల వారపు సంతలో మెగా వైద్య శిబిరం

విశాఖ జిల్లా కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీలోని గరిమెళ్ల వారపు సంతలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. విశాఖ శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి చెందిన వైద్య నిపుణులు... గిరిజనులకు కంటి పరీక్షలు చేశారు. ముఖ్యఅతిథిగా చింతపల్లి ఏఎస్పీ కే.సతీష్ కుమార్ హాజరయ్యారు. పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి గిరిజన నిరుద్యోగి కోసం జిల్లా పోలీసులు అనేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా వాలీబాల్ క్రీడా పోటీల్లో 60 జట్లు పాల్గొన్నాయి. మొదటి బహుమతి గెలుచుకున్న జట్టుకు రూ. 25,000 ,రెండో జట్టుకి రూ.10,000 మూడో జట్టుకు రూ,5000ల నగదు బహుమతులు అందజేశారు. కొయ్యూరు సీఐ వెంకటరమణ, నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి వైద్యలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

విశాఖలో ప్రాంతీయ అటవీశాఖ క్రీడా పోటీలు ప్రారంభం

Intro:AP_VSP_56_21_MARUMULA _PRANTAM_LO_MEGA_VYDYA_SIBHIRAM_AV_AL10153Body:విశాఖ జిల్లా కొయ్యూరు మండలం మారుమూల ప్రాంతంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి పెద్ద ఎత్తున గిరిజనులు హాజరయ్యారు. మండలంలోని బూదరాళ్ల పంచాయతీ లోని గరిమెళ్ళ వారపు సంతలో విశాఖ జిల్లా పోలీసులు ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో విశాఖ శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి చెందిన వైద్య నిపుణులు గిరిజనులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చింతపల్లి ఏ ఎస్ పి కే సతీష్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి పాస్ అయిన ప్రతి గిరిజన నిరుద్యోగ కోసం జిల్లా పోలీసులు అనేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ముఖ్యంగా కెరీర్ గైడెన్స్ నైపుణ్య అభివృద్ధి శిక్షణలు నిర్వహిస్తున్నారని సరిగ్గా చదువుకోవడం వల్లే మన భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశం కలుగుతుందని దీన్ని ప్రతి ఒక్కరు గమనించాలని మన భవిష్యత్తు మంచిగా ఉంటే తద్వారా కుటుంబం గ్రామము బాగుపడుతుందని ఆయన అన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన వాలిబాల్ క్రీడా పోటీల్లో 60 జట్లు పాల్గొన్నాయి మొదటి బహుమతి గెలుచుకున్న జట్టుకు ఇరవైఐదు వేలు రెండో బహుమతి గెలుపొందిన జట్టుకి 10000 మూడో బహుమతి గెలుచుకున్న జట్టు ఐదు వేలు నగదు బహుమతులు అందజేశారు .పాల్గొన్న ప్రతి జట్టుకి వాలిబాల్ కిట్లు ఉచితంగా అందజేశారు ఈ కార్యక్రమంలో కొయ్యూరు సీఐ వెంకటరమణ నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి చెందిన వైద్య నిపుణులు పీహెచ్సీ వైద్యాధికారి లు పాల్గొన్నారుConclusion:M Ramanarao,9440715741

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.