మావోల డంప్‌ను స్వాధీనం చేసుకున్న ఒడిశా పోలీసులు - mavos guns handover by odissa police
ఆంధ్ర - ఒడిశా సరిహద్దులో ఉన్న మల్కాన్‌గిరి జిల్లా పోలీసులు మావోయిస్టులకు చెందిన భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జరిగిన కూంబింగ్‌లో మావోలకు సంబంధించిన అత్యాధునిక ఆయుధాలు పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ రిషికేశ్ కిలారి తెలిపారు.
మావోల డంప్‌ను స్వాధీనం చేసుకున్న ఒడిశా పోలీసులు
TAGGED:
latest news of mavos