కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్కులు ధరించాలని విశాఖ జిల్లా అనకాపల్లి ట్రాఫిక్ సీఐ బాబూజీ సూచించారు. మాస్కులు లేకుండా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.
ఇదీ చదవండి :