ETV Bharat / state

'ఎమ్మెల్యే కిడారి' హత్య కేసులో నిందితుడి లొంగుబాటు - మల్కాన్​గిరి పోలీసులకు లొంగిపోయిన మావో జిప్రొ హాబిక

ఆంధ్రా - ఒడిశా సరిహద్దులోని మల్కాన్​గిరిలో ఓ మావోయిస్టు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 2018లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్యతో సంబంధం ఉన్న జిప్రొ హాబిక అనే మావోయిస్టు... మల్కాన్​గిరి ఎస్పీ రిషికేశ్ డి కిలారి ఎదుట లొంగిపోయారు. కుడుములుగుమ్మ, మల్కాన్​గిరి కొరాపుట్, విశాఖ డివిజన్ కమిటీలో కీలక వ్యక్తిగా జిప్రొ వ్యవహరించారు. ఇతనిపై రూ.4 లక్షల రివార్డ్ ఉంది. సుంకి ఘాట్​లో పోలీస్ వాహనం పేల్చివేత, పాడువ ప్రాంతం​లో పలు ఘటనలతో జిప్రొకు ప్రమేయం ఉందని పోలీసులు వివరించారు. మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల వల్లే... ఉద్యమం నుంచి వైదొలుగుతున్నానని జిప్రొ తెలిపారు.

Maoist surrenders to police in Malkangiri on the Andhra-Odisha border
మావోయిస్టుకు పూలబొకేను ఇస్తున్న ఎస్పీరిషికేశ్ డి కిలారి
author img

By

Published : Feb 12, 2020, 5:36 PM IST

Updated : Feb 12, 2020, 6:03 PM IST

మల్కాన్​గిరి ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు

ఇదీ చూడండి.విశాఖ భూకుంభకోణం: సిట్​ గడువు 3 నెలలు పెంపు

మల్కాన్​గిరి ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు

ఇదీ చూడండి.విశాఖ భూకుంభకోణం: సిట్​ గడువు 3 నెలలు పెంపు

Intro:ఆంధ్ర ఒడిశా సరిహద్దు లో గల మల్కానాగిరి జిల్లా ఎస్పీ ఎదుట అరకు ఎమ్మెల్యే కిడారి హత్య తో సంబంధం ఉన్న జిప్రొ హాబిక మల్కానాగిరి ఏస్పీ రిషికేశ్ డి కిలారి ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్ట్ కుడుములుగుమ్మ, మల్కానాగిరి కొరపుట్, విశాఖ డివిజన్ కమిటీ లో కీలక వ్యక్తి గా వ్యవహరించి నట్లు తెలిపారు.Body:లొంగిపోయిన మావోయిస్ట్ పి నాలుగు లక్షల రివార్డ్ ఉన్నట్లు తెలిపారు.హాబిక కు సుంకి ఘాట్ లో పోలీస్ వాహనం పేల్చివేత, పాడువ ప్రాంతమ్ లో పలు ఘటనలతో ప్రమేయం. ఉన్నట్లు వివరించారు.మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు కారణం గా ఉద్యమం నుంచి వైదొలగా డానికి కారణం అని అన్నారు.Conclusion:వి.ఉదయకుమార్
9437234209
Last Updated : Feb 12, 2020, 6:03 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.