ETV Bharat / state

పాడేరులో కొడవలితో యువకుడు హల్​చల్​ - knife

విశాఖ జిల్లా పాడేరులో ఓ యువకుడు కొడవలి పట్టుకుని హల్​చల్ చేశాడు. చంపుతానంటూ కేకలు వేస్తూ.. గ్రామంలో తిరుగుతున్నాడని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పాడేరులో కొడవలితో యువకుడు హల్​చల్​
author img

By

Published : Jul 20, 2019, 2:05 PM IST

పాడేరులో కొడవలితో యువకుడు హల్​చల్​

విశాఖ జిల్లా చోడవరంలో నడిరోడ్డుపై ఓ యువకుడిని పట్ట పగలు కత్తితో హత మార్చిన ఘటన మరువక ముందే... పాడేరులో ఓ యువకుడు కొడవలి పట్టుకుని హల్​చల్ చేశాడు. కత్తి పట్టుకుని చంపేస్తా అని బెదిరిస్తున్నట్లు స్థానికులు చెప్తున్నారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందించ లేదు. సమీపంలోనే స్టేషన్ ఉన్నా... పోలీసులు స్పందించ లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఇటీవల పాడేరులో చోరీలు ఎక్కువయ్యాయి. అయినా పోలీసుల గస్తీ లేదు. ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు సెక్యూరిటీ ఇవ్వడం తప్ప ఆ తర్వాత పోలీసులు కనిపించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి... అక్కడ నెల నీటి ఖర్చు... అక్షరాల రూ.20 వేలు!

Intro:శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోట మండలంలోని కొత్తపట్నం గ్రాంపంచాయితిలో తలపెట్టిన తోళ్లపరిశ్రమ నిర్మించుటకు ప్రజాభిప్రాయ సేకరణ లో గందరగోళం

Body:1

Conclusion:1
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.