ETV Bharat / state

అక్కయ్యపాలెం సాయిబాబా గుడిలో కత్తితో వ్యక్తి హడావుడి - విశాఖ అక్కయ్యపాలెం సాయిబాబా గుడిలో కత్తితో వ్యక్తి హల్​చల్

విశాఖ జిల్లా అక్కయ్యపాలెంలోని సాయిబాబా గుడిలో మతిస్థిమితం లేక... కత్తితో హల్​చల్ చేశాడో వ్యక్తి. పోలీసులు అక్కడకు చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు.

man halchal with knife in akkayapalem saibaba temple at vishakapatnam
అక్కయ్యపాలెం సాయిబాబా గుడిలో కత్తితో వ్యక్తి హల్​చల్
author img

By

Published : Jul 3, 2020, 12:41 PM IST

Updated : Jul 3, 2020, 3:12 PM IST

అక్కయ్యపాలెం సాయిబాబా గుడిలో కత్తితో వ్యక్తి హల్​చల్

విశాఖ జిల్లా అక్కయ్యపాలెంలోని సాయిబాబా గుడిలో మతిస్థిమితం లేని వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. గుడిలో కత్తి పట్టుకుని... అన్నిచోట్లా సాయిబాబా ఆలయాలు మూసేస్తున్నారంటూ గట్టిగా అరిచాడు. పోలీసులు అక్కడకు చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. మతిస్థిమితం లేని వ్యక్తి... గణేశ్‌నగర్‌కు చెందిన అనిల్‌గా పోలీసులు గుర్తించారు.

ఇదీ చదవండి:

సింహాచలం ఆలయ అధికారుల తీరుపై దళిత దంపతుల ఫిర్యాదు

Last Updated : Jul 3, 2020, 3:12 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.