విశాఖ జిల్లా హనుమంతువాక నుంచి ముడసర్లోవ వరకు సింహాచల దేవస్థానం భూములలో నివాసముంటున్న పేదలకు పట్టాలివ్వాలంటూ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దీక్షకు దిగారు. గత ప్రభుత్వం ఇచ్చిన 229 జీవోను అమలు చేయాలంటూ అంబేద్కర్ సేవా సంఘ భవనం వద్ద నిరసన చేపట్టారు. పేదలకు ఉచితంగా భూములు ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించిన దానిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఎల్‌జీ పాలిమర్స్ పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ