విశాఖ జిల్లా మాడుగుల మండలం కేజే పురం గ్రామానికి చెందిన మచ్చా త్రిమూర్తులు(21) అనకాపల్లిలోని స్నేహితుని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విఫలమైందని బాధతోనే ఘటనకు పాల్పడ్డాడని స్నేహితుడు తెలిపాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అనకాపల్లి పట్టణ ఎస్ఐ చక్రధర్ తెలిపారు
ఇదీ చదవండి 'ఏళ్ల తరబడి సాగు చేస్తున్న గిరిజనులకు పట్టా భూములివ్వాలి'