ETV Bharat / state

మద్యం షాపుల వద్ద గుమిగూడిన జనం

author img

By

Published : May 4, 2020, 5:35 PM IST

నగరంలో మద్యం దుకాణాలు తెరిచారు. షాపుల వద్ద ఎక్సైజ్​, పోలీసు, ప్రైవేట్​ సిబ్బంది భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలు భౌతిక దూరం పాటించేలా విధంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

long queue at liquor shop in vizag city
భౌతిక దూరం పాటిస్తున్న ప్రజలు

విశాఖలో మద్యం షాపుల వద్ద భారీ సంఖ్యలో మద్యం ప్రియులు క్యూలైన్లలో నిలిచారు. లాక్​​డౌన్​ నేపథ్యంలో 43 రోజుల అనంతరం మద్యం దుకాణాలు తెరివడం వల్ల పెద్ద సంఖ్యలో ఆయా షాపులు వద్దకు చేరారు. విశాఖ జిల్లాలో మొత్తం 321 మద్యం దుకాణాలు ఉండగా, 313 దుకాణాలు నిబంధనల మేరకు తెరిచేందుకు అనుమతించారు. నగరంలో మద్యం షాపుల వద్ద ఎక్సైజ్, పోలీసు, ప్రైవేట్ సెక్యూరిటీతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మద్యం షాపుల వద్ద ఆరడుగుల భౌతిక దూరం పాటించాలని పోలీసులు మందుబాబులకు అవగాహన కల్పించారు.

ఇదీ చదవండి :

'నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.