ETV Bharat / state

విశాఖ జిల్లాలో మిడతల దండు అలజడి - ఏపీలో మిడతల దాడి

విశాఖ జిల్లా కశింకోట మండలంలోని జీడి తోటల్లో మిడతలు గుంపులుగా కనిపించాయి. తోటలోని జీడి చెట్లపై వాలి ఆకుల్ని తినేస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల నుంచి మిడతలు వచ్చాయనుకుని భయాందోళనకు గురైన రైతు అధికారులకు సమాచారమిచ్చాడు.

locust were spotted in Visakha district
locust were spotted in Visakha district
author img

By

Published : May 28, 2020, 10:27 PM IST

Updated : May 28, 2020, 10:49 PM IST

విశాఖ జిల్లాలో మిడదల దండు అలజడి

విశాఖ జిల్లా కశింకోట మండలం అచ్చెర్ల శివారు గోకివానిపాలెంలో మిడతల దండు అలజడి స్పష్టించింది. స్థానిక కొండలరావు అనే రైతుకు చెందిన జీడి మామిడి తోటలో భారీగా మిడతలు కనిపించాయి. ఉత్తర భారత్​లో విధ్వంసం స్పష్టిస్తున్న ఎడారి మిడతలు ఇక్కడికి వచ్చాయనుకుని భయపడిన రైతు... అధికారులకు సమాచారం అందించాడు. ఉద్యాన శాఖ అధికారులు పొలానికి చేరుకొని పరిశీలించారు. మిడతలను నిశితంగా పరిశీలించి ఇతర రాష్ట్రాల శాస్త్రవేత్తలకు ఫోటోలు పంపి వివరాలు అడిగారు. అయితే ఇవి గడ్డి మిడతలని... భయపడాల్సిన అవసరం లేదని అనకాపల్లి ఉద్యాన శాఖ శాస్త్రవేత్త డాక్టర్ మాధవీలత తెలిపారు.

ఇదీ చదవండి

మిడతలపై పోరులో.. మోగిన సైరన్​లు, ఎగిరిన డ్రోన్​లు!

Last Updated : May 28, 2020, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.