దేవరాపల్లి మండలం తిమిరాం వారపు సంతకు పండగ శోభ వచ్చింది. విజయదశమి ముందు వారం సంత కావడం వల్ల ఇక్కడ పొట్టేళ్లు, కోళ్లు, మేకల క్రయ విక్రయాలు భారీగా జరిగాయి. జిల్లాలో పేరొందిన సంత కావడంతో అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వ్యాపారులు వారపు సంతకు తరలివచ్చారు. దసరా ముందు సంత కావడం వల్ల ఇక్కడ శుక్రవారం ఒక్క రోజే రూ. కోటి వరకు వ్యాపారం జరిగిందని అంచనా వ్యాపారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి :