విశాఖ జిల్లా కంచరపాలెంలో 1,700 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా కారు, ఆటోలో తరలిస్తున్న మద్యాన్ని తరలిస్తుండా పట్టుకున్నారు. జీవీఎంసీ పరిధిలోని 47వ వార్డు వైకాపా కార్పొరేటర్ అభ్యర్థి కాంటిపాము కామేశ్వరి కుటుంబ సభ్యుల కారుగా పోలీసులు గుర్తించారు. వైకాపా అభ్యర్థి ప్రచార స్టిక్కర్లు కారులో గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వీరిదే కీలకపాత్ర