ETV Bharat / state

నేవీడే.. సాగర తీరంలో విద్యుత్ వెలుగుల్లో నౌకలు - lightings for navy ships in vishaka beach

విశాఖ సాగర తీరంలో... నేవీడే సందర్భంగా తూర్పు నౌకాదళం అమరవీరులకు అంజలి ఘటించింది. సంధ్యా సమయంలో నౌకలకు విద్యుత్ దీపాలతో అలంకరించారు.

lighting for navy ships in vishakapatnam beach
సాగర తీరంలో...విద్యుత్ వెలుగుల్లో నౌకలు
author img

By

Published : Dec 4, 2020, 9:32 PM IST

సాగర తీరంలో...విద్యుత్ వెలుగుల్లో నౌకలు

నౌకాదళ దినోత్సవం సందర్భంగా... విశాఖ సాగర తీరంలోని విక్టరీ ఎట్‌సీ స్థూపం వద్ద తూర్పు నౌకా దళం... అమరవీరులకు అంజలి ఘటించింది. సాయంత్రం బీచ్​లో నేవీ నౌకలకు విద్యుత్ దీపాలతో అలంకరించారు. వీటిని తిలకించేందుకు స్థానికులు అధిక సంఖ్యలో హాజరు కావటంతో బీచ్ రోడ్డు సందడిగా మారింది.

ఇదీ చదవండి:

మినీ ట్రక్కుల కేటాయింపు... నాయకుల చుట్టూ దరఖాస్తుదారుల ప్రదక్షిణలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.