ETV Bharat / state

నటి కె.విజయలక్ష్మికి జీవిత సాఫల్య పురస్కారం

author img

By

Published : Dec 26, 2019, 6:17 AM IST

Updated : Dec 26, 2019, 8:46 AM IST

విశాఖ రైటర్స్‌ అకాడెమీ ఆధ్వర్యంలో రంగస్థల నటి కె. విజయలక్ష్మికి జీవిత సాఫల్య పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. కళాభారతి వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించారు. రంగస్థల నటులను సత్కరించడమంటే కళారంగాన్ని సత్కరించడమేనని పలువురు ప్రముఖులు అభివర్ణించారు.

Life_Time_Achievement_Award for actress k vijayalaxmi
నటి కే.విజయలక్ష్మికి జీవిత సాఫల్య పురస్కారం

.

నటి కె.విజయలక్ష్మికి జీవిత సాఫల్య పురస్కారం

.

నటి కె.విజయలక్ష్మికి జీవిత సాఫల్య పురస్కారం
sample description
Last Updated : Dec 26, 2019, 8:46 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.