వైకాపా ప్రభుత్వం వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన పంటల వివరాల సేకరణ ప్రక్రియ పూర్తైనట్లు వెల్లడించారు. పంట నష్టం, రైతు వివరాలను రైతు భరోసా కేంద్రాలలో ఉంచుతున్నట్లు తెలిపారు. ఏ ఒక్కరైతుకు నష్టం జరగకుండా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.
ఇదీ చదవండి: