విశాఖ ఏజెన్సీ పాడేరులో ఎమ్మెల్యేగా కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ప్రమాణం చేసి సంవత్సరం అయిన సందర్భంగా.. అనుచరులు వేడుక చేశారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కేకు కట్ చేశారు. ఆమె భర్త నర్సింగరావు శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక వైకాపా నాయకులు శాలువా కప్పి, పుష్పగుచ్చాలు ఇచ్చి ఎమ్మెల్యేను సత్కరించారు.
ఇవీ చూడండి: